ఇది కూడా చదవండి: AP Nominated Posts: వారికి గుడ్‌న్యూస్‌.. నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై మరోసారి ఫోకస్‌! ఐవీఆర్ఎస్ ద్వారా..

సింగపూర్ (Singapore), జూలై 12, 2025 – స్మాషర్స్ బ్యాడ్మింటన్ గ్రూప్ (Smashers Badminton Group) సింగపూర్ 2025 ఆధ్వర్యంలో తెలుగు సంఘానికి ప్రత్యేకంగా నిర్వహించిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ ఘన విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ (Telangana) కల్చరల్ సొసైటీ అధ్యక్షులు రమేష్ గడపా, శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు, కార్యవర్గ సభ్యుడు శ్రీధర్ భరద్వాజ్, తెలుగు సమాజం నుంచి నాగేశ్ టేకూరి మద్దతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

WhatsApp Image 2025-07-15 at 2.08.13 PM (1).jpeg

భారత రాయబార కార్యాలయం నుంచి VSR కృష్ణ, సన్యమ్ జోషి ఉత్సాహభరిత భాగస్వామ్యం ఈ కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.

WhatsApp Image 2025-07-15 at 2.08.13 PM.jpeg

ఇది కూడా చదవండి: Minister Comments: ఈ రాష్ట్రానికే పెద్ద పిచ్చోడు పేర్ని నాని! మంత్రి సంచలన వ్యాఖ్యలు!

ఈ టోర్నమెంట్‌లో మొత్తం 40 జట్లు పాల్గొని, అనుభవజ్ఞుల నుంచి ఆరంభకుల వరకు తమ ప్రతిభను ప్రదర్శించారు. ప్రారంభ రౌండ్లు రౌండ్-రాబిన్ లీగ్ తరహాలో నిర్వహించగా, అనంతరం ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ నుండి నాక్అవుట్ మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగాయి. తుదిపోరులో అనూప్ మరియు విజయ్ జంట విజేతలుగా నిలిచారు.

WhatsApp Image 2025-07-15 at 2.08.09 PM.jpeg

ఈ విజయవంతమైన టోర్నమెంట్‌కు తోడ్పడిన స్పాన్సర్లకు నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా వీరా ఫ్లేవర్స్, సరిగమ, కుంభకర్ణ, ఫ్లింటెక్స్ కన్సల్టింగ్, ERA, ఈస్ట్ కోస్ట్ ఫిజియోథెరపీ సంస్థల సహకారం ఈ టోర్నమెంట్‌కు మరింత బలాన్ని చేకూర్చింది.

WhatsApp Image 2025-07-15 at 2.08.12 PM.jpeg

ఇది కూడా చదవండి: Dragon Fruits: భారీగా తగ్గిన డ్రాగన్ ప్రూట్స్ ధర..! ఇప్పుడు ఇంత చీపా?

నిర్వాహకులు ద్వారకానాద్ మిట్టా, నవీన్ మల్లం, మహేశ్వర చౌదరి కాకర్ల, సాయి కృష్ణ సేలం, రమేష్ గోర్తి, ఉమామహేశ్వర రావు తెలదేవర, వెమ్మెసెన కులశేఖర్ రీగన్, రాయపూడి వెంకట ప్రసాద్, చంద్రబాబు జొన్నారెడ్డి, విశ్వనాథ్ తదితరులు ఈ విజయంలో సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

WhatsApp Image 2025-07-15 at 2.08.08 PM.jpeg

క్రీడా స్పూర్తిని, సాంఘిక సమైక్యతను, మరియు సాంస్కృతిక గౌరవాన్ని ప్రతిబింబించేలా ఈ టోర్నమెంట్‌ సాగింది. ఖచ్చితమైన ప్రణాళిక, స్నేహపూర్వక పోటీలు, ఉత్సాహభరిత వాతావరణంతో ఈ కార్యక్రమం అందరి మెప్పు పొందింది.

WhatsApp Image 2025-07-15 at 2.08.11 PM (1).jpeg

స్మాషర్స్ బ్యాడ్మింటన్ గ్రూప్ ఈ టోర్నమెంట్‌ను విజయవంతం చేసిన ఆటగాళ్లు, స్వచ్ఛంద సేవకులు, ప్రోత్సాహకులు, మరియు స్పాన్సర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.

WhatsApp Image 2025-07-15 at 2.08.11 PM.jpeg

ఇది కూడా చదవండి: Annadata Sukhibhava Last Date: ఏపీ రైతులకు అలర్ట్.. వారికి మాత్రమే రూ.7,000.. వెంటనే ఇలా చెయ్యండి!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

AP Nominated Posts: నామినేటెడ్ పదవులపై మెరుగైన ప్రణాళికలు! మరో జాబితా ఎప్పుడంటే..

AP Liquor: ఏపీలో ఆ బ్రాండ్ల మద్యం విక్రయాలు బంద్..! సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..!

AP Jobs: ఏపీ అటవీ శాఖలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల! పూర్తి వివరాలు..

New Governors: మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు! ఎవరు అంటే..! టీడీపీ నేతకు అవకాశం..

Tollywood: సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. షూటింగ్‌లోనే స్టంట్ మాస్టర్ దుర్మరణం.. ఏమైందంటే?

New National Highway: ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే! రూ.1,040 కోట్లతో నాలుగు లైన్లుగా... ఈరూట్‌లోనే!

Fee Reimbursement: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్! ఫీజు బకాయిలకు చెక్ పెట్టిన ఏపీ ప్రభుత్వం!

Chandrababu Tour: ఢిల్లీలో చంద్రబాబు రెండ్రోజుల పర్యటన! కేంద్రమంత్రులతో భేటీలు..

AP Lands Registration: బ్యాడ్‌న్యూస్.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ.. ఆ భూముల్ని రిజిస్ట్రేషన్‌ చేయరు!

Ahmedabad flight: విమాన ప్రమాదంపై అప్పుడే ఓ నిర్ణయానికి రావొద్దు.. ప్రాథమిక నివేదికపై కేంద్ర మంత్రి!

Liquor Scam Case: సిట్ విచారణకు డుమ్మా కొట్టిన విజయసాయిరెడ్డి! 11 మందిని సిట్ అధికారులు అరెస్ట్!

Chandrababu Gift: చంద్రబాబు ఆదేశాలతో ఆ నలుగురు చిన్నారులకు సైకిళ్లు అందజేత! రూ.52 వేలు బ్యాంకు ఖాతాలో.. 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group